Acharya లో ఆ రెండు చోట్లా గూస్‌బమ్స్ ఖాయం | Acharya Movie Updates || Oneindia Telugu

2021-03-06 1

Acharya movie song to be released on maha Shivaratri.
#Acharya
#Acharyamovie
#Ramcharan
#Chiranjeevi
#KoratalaSiva
#Manisharma

ఆచార్య'లో శివుడికి సంబంధించిన పాట ఒకటి.. చిరంజీవి - కాజల్ మధ్య మరొకటి.. చరణ్ - పూజా హెగ్డే మధ్య ఇంకొకటి ఉంటుందట. ఇక, చిరంజీవి - రెజీనా మధ్య వచ్చే స్పెషల్ సాంగ్ అన్నింటిలో హైలైట్‌గా ఉంటుదని తెలిసింది. మెగాస్టార్ కెరీర్‌లోనూ గతంలో ఎన్నడూ చూడని స్టెప్పులు, గ్రేస్ ఇందులో కనిపిస్తుందని టాక్. ఇక, చరణ్‌ ఎంట్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ అరుపులు పెట్టిస్తుందని సమాచారం

Videos similaires